News May 7, 2025

మొగల్తూరు: యువకుడిని కాపాడిన పోలీసులు 

image

పేరుపాలెం తీరానికి వచ్చి సేద తీరుతూ అలల ఉదృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఒక యువకుడుని తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు రక్షించారు. శుక్రవారం ద్వారకాతిరుమలకు చెందిన వీరవల్లి మధు అనే యువకుడు పేరుపాలెం సాగర తీరానికి వచ్చాడు. మద్యాహ్నం సమయంలో సముద్ర స్నానం చేస్తూ అలల ఉదృతికి గురై కొట్టుకుపోతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్, హెచ్‌సీ హరి యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.

Similar News

News March 8, 2026

భీమవరం: ఎన్టీఆర్ వైద్యసేవల్లో ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్‌లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.