News May 7, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ఆదోని: పెహల్గాం ఉగ్రదాడిపై ఎమ్మెల్యే తీవ్ర ఖండన➤కర్నూలు జిల్లాలో మర్డర్..?➤గోరుకల్లు సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే➤కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష➤కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!➤ప్రియురాలి కోసం భార్యను చంపాడు!➤ఉగ్రదాడికి నిరసనగా ఆదోనిలో బంద్ పాటించిన వ్యాపారులు➤నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం:జేసి➤పెద్దకడబూరు: పంచాయతీ కార్యదర్శుల కొరతతో ఇబ్బందులు.
Similar News
News March 25, 2026
మార్చి 30న సామూహిక గృహ ప్రవేశాలు: కర్నూల్ కలెక్టర్

జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆప్షన్–3 కింద నిర్మించిన ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్‌కు చేరిన ఇళ్లను ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.