News May 7, 2025

కర్నూలు: ‘నూనెగింజల ఉత్పత్తికి ప్రోత్సాహం’

image

కర్నూలు జిల్లాలో నూనె గింజల ఉత్పత్తి పెంపుకు జేసీ డా.బి.నవ్య అధికారులకు సూచనలు ఇచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ జేసీ ఛాంబర్‌లో ఆయిల్ సీడ్స్ కన్వర్జెన్సీ సమావేశంలో జేసీ మాట్లాడారు. క్రిషోన్నతి పథకం కింద 5 ఏళ్లలో ఉత్పత్తి పెంచాలని, 1000 హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేసి, రైతులను క్లస్టర్లుగా ప్రోత్సహించాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా విత్తనాలు, లోన్లు, శిక్షణ అందించాలని ఆదేశించారు.

Similar News

News March 24, 2026

ఆదోని మున్సిపల్ కమిషనర్ గారూ… ఓసారి రాంజల వైపు చూడండి!

image

ఆదోని పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే రాంజల చెత్త చెదారంతో కలుషితమవుతోంది. ఇదే నీటిని తాగునీటిగా వినియోగిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు ఉన్నా అమలులో లేకపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చెత్త పారవేయడాన్ని నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.