News May 7, 2025
కర్నూలు: ‘దోమ తెరలు వాడాలి’

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్‌ఓ రఘురామిరెడ్డి వైద్యాధికారిణి సుజాత ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు. దోమలు పుట్టకూడదు అని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలన్నారు. ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 8, 2026
కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్

మాదకద్రవ్యాల నియంత్రణకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 870 మంది వ్యక్తులు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయగా, ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.