News May 7, 2025

ఆదిలాబాద్‌లో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

image

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ADBలోని తిరుపెల్లిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పది మంది పట్టుబడ్డారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు, రూ.79,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Similar News

News March 8, 2026

ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

image

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 8, 2026

ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

image

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.