News May 7, 2025
HYDలో ఎన్నిక.. BJP వైపు మళ్లిన ఒక్కరు!

HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News April 4, 2026
వాట్సాప్‌లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త: HYD సీపీ

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈవోలు, సీఎఫ్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్తగా వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని HYD సీపీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి మాల్వేర్ ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలన్నారు.