News March 30, 2024

VIRAL.. ఓట్ల కోసం మా కాలనీలోకి రావొద్దంటూ ఫ్లెక్సీ

image

ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్‌‌ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 30, 2026

భీమవరం: పీజీఆర్ఎస్‌లో ఎస్పీ వినతుల స్వీకరణ

image

ప్రజా సమస్యలపై చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. పారదర్శకమైన పద్ధతిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు. 15 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించగా వాటిలో సైబర్ మోసాలు, ఆస్తి తగాదాలు తదితర ఫిర్యాదులు ఉన్నాయి.