News July 6, 2025

NRPT: తొలి ఏకాదశికి ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

image

ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి వైష్ణవ ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించి సిద్ధమయ్యాయి. ఆదివారం తొలి ఏకాదశి పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలోని తిరుమల గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం, పత్తి బజార్‌లోని బాలాజీ మందిర్, లోకాయపల్లి గోపాల స్వామి ఆలయం, పళ్ల వీధిలో వెలసిన షోడశబాహు లక్ష్మీనరసింహ స్వామి సహిత రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Similar News

News July 7, 2025

HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

image

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.

మొబైల్ రీఛార్జ్‌లు పెంపు?

image

రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది భారీగా ధరలు పెంచగా, ఈ సారీ 10-12% పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూజర్లు పెరగడం, 5G ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని సమాచారం. అయితే బేస్ ప్లాన్ల జోలికి వెళ్లకుండా, మిడిల్, టాప్ ప్లాన్ల రేట్లు పెంచుతారని, కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.