News March 30, 2024
మంచి పాలన కొనసాగించేందుకు నాకు తోడుగా ఉండాలి: జగన్

AP: రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి, రాతన గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. కుల, మత, పార్టీలకతీతంగా పనిచేశామని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని.. 58 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.
Similar News
News January 11, 2026
కోనసీమ వాసు కార్టూనిస్ట్ రాముకు అరుదైన ఘనత

కోనసీమ వాసికి అరుదైన ఘనత దక్కిందని ఏపీ కార్టూనిస్టుల సంఘం తెలిపింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో ఫ్లేమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలో అమలాపురం రూరల్ బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై గీసిన కార్టూన్ ప్రదర్శనకు ఈ అర్హత సాధించింది.
News January 11, 2026
శుభ సమయం (11-1-2026) ఆదివారం

➤ తిథి: బహుళ అష్టమి మ.12.14 వరకు ➤ నక్షత్రం: చిత్త రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.29-10.15 వరకు, ఉ.11.10-12.50 వరకు తిరిగి మ.1.55-మ.4.07 వరకు ➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.08-4.52 వరకు ➤ వర్జ్యం: రా.2.20-4.05 వరకు ➤ అమృత ఘడియలు: మ.1.21-3.04 వరకు