News August 5, 2025
మదనపల్లి సబ్ కలెక్టర్‌గా శ్రీకాకుళం వాసి

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా చల్లా కళ్యాణినిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందినవారు. 2023 బ్యాచ్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరారు. గతంలో కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ మదనపల్లికి బదిలీ అయ్యారు.
Similar News
News February 9, 2026
SKLM: సోమవారం జడ్పీలో గ్రీవెన్స్

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.