News August 5, 2025
దేశంలో 60% సంపద 1% కుబేరుల చేతుల్లోనే..

భారతదేశ సంపదలో 60% కేవలం ఒక శాతం సంపన్నుల దగ్గరే ఉందని అమెరికాకు చెందిన Bernstein రిపోర్ట్ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కుటుంబాల సంపద $19.6 ట్రిలియన్లు కాగా అందులో $11.6 ట్రిలియన్లు కుబేరుల వద్దే ఉందని తెలిపింది. ఇందులో $2.7 ట్రిలియన్ల సంపద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీలు, బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టగా, మిగతా $8.9 ట్రిలియన్లు రియల్ ఎస్టేట్, బంగారం, నగదు రూపకంగా ఉంచారని చెప్పింది.
Similar News
News August 6, 2025
భారత్‌తో సంబంధాలను దెబ్బతీయొద్దు: హేలీ

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై టారిఫ్స్ పెంచుతామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ద.కరోలినా మాజీ గవర్నర్, UN మాజీ రాయబారి నిక్కీ హేలీ స్పందించారు. ‘రష్యా నుంచి INDIA ఆయిల్ కొనుగోలు చేయొద్దు. కానీ రష్యా, ఇరాన్ నుంచి అధికంగా ఆయిల్ కొంటున్న చైనాపై సుంకాలకు విరామం ఇచ్చారు. చైనాపై టారిఫ్స్‌కు విరామం ఇవ్వకండి. IND లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాన్ని దెబ్బతీయకండి’ అని సూచించారు.
News August 6, 2025
GATE-2026 షెడ్యూల్ విడుదల

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు <
News August 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.