News August 7, 2025

ఆగస్టు 7: చరిత్రలో ఈరోజు

image

1907: ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం (ఫొటోలో)
1947: తెలుగు హాస్య నటుడు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
2018: తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి మరణం
☛ జాతీయ చేనేత దినోత్సవం

Similar News

News August 9, 2025

APL: అమరావతి రాయల్స్ విజయం

image

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 తొలి మ్యాచులో అమరావతి రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 229/5 స్కోర్ చేసింది. KS భరత్ (93), సాయి రాహుల్ (96) రాణించారు. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్‌ను DLS ప్రకారం 14 ఓవర్లలో 173కి కుదించారు. అమరావతి జట్టు 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. హనుమ విహారి (17 బంతుల్లో 39 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

News August 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 9, 2025

ఆగస్టు 9: చరిత్రలో ఈ రోజు

image

1889: భాషావేత్త, చరిత్రకారుడు చిలుకూరి నారాయణరావు జననం
1910: పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
1945: జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుదాడి
1948: వైద్య శాస్త్రజ్ఞుడు యల్లాప్రగడ సుబ్బారావు మరణం
1975: సినీ నటుడు మహేశ్ బాబు జననం
☛ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
☛ జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం