News August 7, 2025
NRPT: నేసినది కాదిది… సంప్రదాయాన్ని మోసిన చీర ఇదీ!

124 ఏళ్లకు పైగా చరిత్ర.. దేశవ్యాప్తంగా గుర్తింపు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెచ్చిన చీరలే NRPT చీరలు. కోటకొండ వాసి యంగలి వెంకట్రాములు మగ్గంపై కుట్టులేని జాతీయ పతాకం నేసి ఘనత పొందారు. రుద్రాక్ష, కోటకొమ్మ, నివాళి, శంభు బార్డర్లు యువతకూ నచ్చేలా మారుస్తున్నారు. పేట పట్టు, కాటన్ చీరలకు ఎంతో ఫేమస్. జిల్లాలో 5 వేలకు పైగా నేతన్నలుండగా, 735 మగ్గాలకు జీయో ట్యాగింగ్ పూర్తైంది.
#నేడు జాతీయ చేనేత దినోత్సవం
Similar News
News August 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 10, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 10, 2025
రాజమౌళి చిత్రమంటే లాకెట్ ఉండాల్సిందే!

రాజమౌళి-<<17349947>>మహేశ్<<>> కాంబోలో రాబోతున్న మూవీ నుంచి ఓ ఫొటో విడుదలైన విషయం తెలిసిందే. అది చూశాక SMలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. జక్కన్న చిత్రమంటే హీరో మెడలో ఏదో ఒక లాకెట్ ఉండాల్సిందేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింహ్రాదిలో కత్తి, ఛత్రపతిలో శంఖం, యమదొంగలో రౌండ్ లాకెట్, ఈగలో పెన్సిల్ హార్ట్, బాహుబలిలో శివలింగం, RRRలో ఓం(చరణ్), పులిగోరు(తారక్), ఇప్పుడు మహేశ్‌కు నందీశ్వరుడితో కూడిన త్రిశూలం.
News August 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.