News August 10, 2025

భారత్‌తో ఘర్షణ.. పాకిస్థాన్‌కు భారీ నష్టం

image

భారత్‌తో తీవ్ర ఘర్షణ వల్ల పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. 2 నెలలపాటు ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రూ.1,240 కోట్ల ఆదాయం కోల్పోయింది. పాక్‌కు భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో ప్రతీకారంగా ఆ దేశం ఎయిర్‌స్పేస్‌ను మూసివేసి మన ఫ్లైట్లను వెళ్లనివ్వడంలేదు. కానీ ఆ నిర్ణయం బెడిసికొట్టింది. అయినా బుద్ధి మార్చుకోని పాక్.. ఎయిర్‌స్పేస్ మూసివేతను AUG 24 వరకు పొడిగించింది.

Similar News

News August 13, 2025

శుభ సమయం (13-08-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ చవితి ఉ.08.16 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.03 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.07.30-ఉ.09.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24
✒ వర్జ్యం: రా.12.21-రా.1.51
✒ అమృత ఘడియలు: ఉ.8.28-ఉ.10.00

News August 13, 2025

TODAY HEADLINES

image

* అతిభారీ వర్షాలు.. సెలవులు రద్దు: రేవంత్
*TG: 5 జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు
* అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు
* ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్
* పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేయాలి: జగన్
* తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు
* తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
* ఏపీలో వార్ 2, కూలీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు

News August 13, 2025

BREAKING: భారీ వర్షాలు.. రెండ్రోజులు స్కూళ్లకు సెలవులు

image

TG: భారీ వర్ష సూచన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రేపు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది.