News August 11, 2025

రూ.100 కోట్లు దాటిన ‘కింగ్డమ్’ కలెక్షన్లు!

image

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ మూవీ రూ.100 కోట్లకు‌పైగా కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని తెలిపాయి. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్-2 కూడా ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది.

Similar News

News April 20, 2026

రెండో దశ చర్చలకు ఇరాన్ నో: IRNA

image

అమెరికాతో రేపు రెండో <<19692220>>విడత<<>> చర్చలకు ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించినట్లు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. US షరతులు ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇరాన్ పోర్టులను యూఎస్ నేవీ దిగ్బంధించడాన్ని సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా పేర్కొన్నట్లు వివరించింది.

News April 19, 2026

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

image

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.