News August 11, 2025

విజయనగరం జిల్లాలో 44,231 హెక్టార్లలో వరి ఉబాలు: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లకు గాను ఇప్పటివరకు 44,231 హెక్టార్లలో ఉబాలు జరిగాయని కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు. సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 1,16,993 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 61,922 సాగు అయ్యాయని తెలిపారు. సుమారు 60 శాతం సాగు విస్తీర్ణానికి కాలువల ద్వారా సాగునీరు అందుతోందన్నారు.

Similar News

News April 18, 2026

అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

image

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.