News August 12, 2025

కాకినాడ కలెక్టర్‌ను కలిసిన గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు

image

ఈ నెల 27 నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు, సమితి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. త్వరలో కాకినాడ ఆర్డీవోతో సమావేశం ఏర్పాటు చేసి, తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ప్రతినిధి మాలకొండయ్య తెలిపారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.