News August 12, 2025

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: కలెక్టర్

image

రాజమండ్రిలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులను సత్వరమే, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలను ఆమె మంగళవారం పరిశీలించారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News April 15, 2026

ఈనెల 17న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

ఇంటర్ ఫలితాల్లో తూ.గో జిల్లా సత్తా..!

image

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.