News August 12, 2025
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశాలకు లక్కీ డ్రా

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1వ తరగతి సీట్లను లాటరీ పద్ధతిలో కేటాయించామని PDPL ఎస్సీ అభివృద్ధి అధికారి బి.వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులకు రెండు సీట్లు కేటాయించి, తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. రాంపల్లికి చెందిన కాదాసీ సిసిర, మేడిపల్లికి చెందిన దొబ్బిలల అద్విత్ కుమార్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బి.మాధవి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
కామారెడ్డి: గోల్డెన్ అవర్‌పై పోలీసులకు ప్రత్యేక శిక్షణ

కామారెడ్డి జిల్లాలో Arrive Alive 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో ‘గోల్డెన్ అవర్’ CPRపై శిక్షణ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తొలి గంటలో ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, గత ఏడాది జిల్లాలో 50 మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

వనపర్తి: జనగణన శిక్షణ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో జనగణన ప్రక్రియపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో సమీక్షించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శనివారం నుంచి పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ రూపకల్పనలో ఒక్క ఇల్లు కూడా మిస్ కావద్దని, శివారు కాలనీలను కూడా చేర్చాలని సూచించారు. శిక్షణకు హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.