News August 12, 2025
బజార్హత్నూర్: సంప్రదాయబద్ధంగా నోవోంగ్ పూజలు

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. బజార్‌హత్నూర్ మండలం అనంతపూర్ (పంగిడి) గ్రామంలోని సిడాం వంశస్థులు మంగళవారం నోవోంగ్ పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు.
Similar News
News April 17, 2026
ADB: మోడల్ స్కూల్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 19న ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.