News August 12, 2025

కృష్ణా జిల్లాకు మూడో స్థానం

image

నెల్లూరు జిల్లా మోత్కూరు గ్రామంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు మూడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాలియా ప్రసాద్ కంకిపాడు జిల్లా కార్యాలయం నుంచి క్రీడాకారులను అభినందించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని ఆయన అన్నారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.