News August 13, 2025

నిర్మల్: సెలవులు రద్దు, అధికారులకు ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అధికారులు సెలవులను రద్దు చేసుకోవాలని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాజ్వేలపై ప్రయాణాన్ని నిషేధించారు. చెరువులు తెగే ప్రమాదముంటే చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థ భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సమస్యలుంటే కంట్రోల్ రూం నంబర్ 91005 77132కు కాల్ చేయాలన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.