News August 13, 2025

సెల్ టవర్లకు అనువైన ప్రాంతాలను పునఃపరిశీలించాలి

image

పార్వతీపురం మన్యం జిల్లాలో జియో, బిఎస్ఎన్ఎల్ ద్వారా ఏర్పాటు చేయబోయే 4జీ సెల్ టవర్లకు గుర్తించిన అనువైన ప్రాంతాలను పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌ నుంచి 4జీ సెల్ టవర్ల సమస్యలపై సబ్ కలెక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

Similar News

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.