News August 13, 2025
33 డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 33 వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేసేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో 30 జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు, 3 డెంటల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 12 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు https//www.scclmines.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Similar News
News April 19, 2026
ఆ జట్ల మధ్యే 13 IPL ట్రోఫీలు.. కానీ!

ముంబై, చెన్నై, కోల్‌కతా జట్ల ప్రదర్శన వాటి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ మూడు జట్లే ఏకంగా 13 IPL ట్రోఫీలు(MI-5, CSK-5, KKR-3) గెలవగా ప్రస్తుత సీజన్‌లో తేలిపోయాయి. 6 మ్యాచుల్లో 2 విజయాలతో చెన్నై PTలో 7వ స్థానంలో ఉంది. ఇక 5 మ్యాచుల్లో 1 గెలుపుతో MI 9, 6 మ్యాచుల్లో 5 ఓటమి, ఒక డ్రాతో KKR చివరి స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లలోనూ కెప్టెన్లు రాణించకపోవడం మైనస్. ఇకనైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News April 19, 2026
చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.