News August 13, 2025

పులివెందులను టీడీపీ నేతలు పంచుకున్నారు: జగన్

image

పులివెందుల ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల మండలంలో 6 పంచాయతీలు ఉంటే వాటిని TDP నేతలు పంచుకుని వారి మనుషులను దింపారన్నారు. మంత్రి సవిత ఎర్రబల్లిని, MLA ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెని, MLA పుత్తా క్రిష్ణా చైతన్య రెడ్డి E కొత్తపల్లెలో వాళ్ల మనుషులను దింపి అక్కడి గ్రామస్థులను భయపెట్టి ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపించారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.