News August 13, 2025

అనకాపల్లిలో 126 అడుగుల భారీ గణపయ్య

image

ఈనెల 27వ తేదీ నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని చురుగ్గా నిర్మిస్తున్నారు. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 27న విగ్రహాన్ని ప్రతిష్టించి వచ్చే నెల 22వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తారు. అలాగే పలు సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

News April 18, 2026

నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

image

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News April 18, 2026

HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.