News August 13, 2025

నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

image

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.

Similar News

News April 18, 2026

ADB: ఈ నెల 25న మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

image

మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకొని, ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.