News August 14, 2025

వనపర్తి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఎస్పీ గిరిధర్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలతో ఏవైనా విపత్కర పరిస్థితులు తలెత్తితే 08545- 220351, 233525 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
-SHARE IT

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.