News August 14, 2025
ADB: ‘స్టడీ సర్కిల్ యథావిధిగా కొనసాగించాలి’

జిల్లాలో స్టర్ 50 స్టడీ సర్కిల్ సెంటర్‌ను యథివిధిగా కొనసాగించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వరుణ్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. స్టర్ 50 స్టడీ సర్కిల్ సెంటర్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)గా మార్చడంతో జిల్లాలోని ఆదివాసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News April 18, 2026
ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.