News April 1, 2024
కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలి: ఉత్తమ్

TG: కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయాంలోనే కుప్పకూలిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందని చెప్పారు. సాగునీటి రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
Similar News
News February 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 12, 2026
ఇవాళ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ఆ పార్టీకే అవకాశాలు!

బంగ్లాదేశ్‌లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ కావడంతో ఇండియాతోపాటు ఇతర దేశాల దృష్టి బంగ్లాపై ఉంది. మొత్తం 350 సీట్లు ఉండగా 300 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో 50 స్థానాలు మహిళలు కేటాయించగా వీటి ఎంపిక పరోక్షంగా జరగనుంది. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP), జమాతే ఇస్లామీ మధ్య ఉన్నా BNPకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.


