News April 1, 2024

పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పిఠాపురంలో ఎన్నికల కార్యక్రమం వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా అక్కడ వైద్యపరీక్షలు చేయించుకొని సోమవారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకున్నారు. ఈ తరుణంలో ప్రచారానికి సంబంధించి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.

Similar News

News March 27, 2026

మంత్రి దుర్గేష్‌ను కలిసిన ఆర్డీవో

image

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.