News April 1, 2024

శ్రీకాకుళం: ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

image

ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.

Similar News

News March 28, 2026

శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

image

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.

News March 28, 2026

శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జలో వడగాల్పులకు అవకాశం ఉందని తెలియజేసింది. బూర్జ మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులు, మెరుపులతో వడగళ్ల వాన సైతం కురుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలు అధికంగా ఉండే బయట తిరగరాదని విపత్తుల శాఖ హెచ్చరించింది.

News March 27, 2026

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్

image

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
★పొందూరు: హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు.. కేసు నమోదు
★కవిటి: ఒకే కాన్పులో రెండు లేగ దూడలు జననం
★శ్రీకాకుళం: వీరి ప్రేమ కథ విషాదాంతం
★కొత్తూరు: గ్యాస్ కార్యాలయం వద్ద వినియోగదారుల ఇక్కట్లు
★బూర్జ: నేలకొరిగిన జొన్న పంట
★టెక్కలిలో 29న రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు