News August 20, 2025
HYD: హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు: సీఎం

హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో మాట్లాడుతూ.. నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని, మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుతామన్నారు.
Similar News
News March 5, 2026
HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ <
News March 5, 2026
HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ <
News March 4, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ‘పిక్సెల్’ షికారీలు

HYD GEN Z ఖరీదైన ఐఫోన్ ఫొటోల కంటే పాత కాలపు ‘డిజిటల్ కెమెరాల’ కోసం జుమ్మెరాత్ బజార్‌ను జల్లెడ పడుతున్నారు. ఆ ‘గ్రెయిన్’, ఆ ‘బ్లర్’ ఇమేజ్‌లే ఇప్పుడు SMలో అసలైన కిక్కు. ఎడిటింగ్ లేని పచ్చి నిజం లాంటి ఫొటోల కోసం ఈ కుర్రాళ్లు అర్ధరాత్రి పూట మోజంజాహీ మార్కెట్ శిథిలాల వెనుక తిరుగుతున్నారు. గతాన్ని ఫిల్టర్ లేకుండా చూపించడమే వీరి జీవనశైలి. ఈ ‘పిక్సెల్ షికారీలు’ సరికొత్త ఆర్ట్ ఫామ్‌ను సృష్టిస్తున్నారు.


