News August 21, 2025
ఈనెల 22న ఈజీఎస్ పనుల జాతర

ఉపాధి హామీలో పూర్తయిన పనులను ప్రారంభించుటకు కొత్త పనులకు భూమి పూజ చేయుటకు ‘పనుల జాతర’ ను ఈనెల 22న ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల్లో గల 335 గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. EGS, వాటర్ షెడ్, RES, PR ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ ద్వారా చేపట్టిన, చేపట్టనున్న పనులను ప్రారంభించాలన్నారు.
Similar News
News April 1, 2026
VZM: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి VZM వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు VZMలోని ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
News April 1, 2026
విశాఖ: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు
ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.