News August 21, 2025

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు

image

అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే <<17469207>>బుడ్డా<<>> రాజశేఖర్ రెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదైంది. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషనులో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి చేరగా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 1, 2026

VZM: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

image

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి VZM వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు VZMలోని ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2026

విశాఖ: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

image

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు
ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.