News August 21, 2025

ఒంటిమిట్టలో శ్రీవారి లడ్డూల విక్రయం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య సన్నిధిలో తిరుమల శ్రీవారి దేవస్థానం ఆధ్వర్యంలో 200 శ్రీవారి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉన్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 7:30 గంటల నుంచి లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తారన్నారు.

Similar News

News April 4, 2026

కడప జిల్లాలో GST వసూళ్లు ఇలా.!

image

కడప జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు 1 సర్కిల్‌లో GST వసూళ్లు 40% పైగా పెరిగాయి.
సర్కిళ్ల వారీగా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్ల వివరాలు రూ.కోట్లలో (ప్రోగ్రెస్%).
* కడప 1-18.85-20 (8.5%).
* కడప 2-8.0-7.42 (-7%).
* కడప SPL-8.16.8.95 (9.74%).
* ప్రొద్దుటూరు 1-4.00-5.80 (41.57%).
* ప్రొద్దుటూరు 2-7.60-9.16 (20%)
* పులివెందుల- 11.69-17.07 (45.92%).

News April 4, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,160
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,947
* వెండి 10 గ్రాముల ధర రూ.2,390.

News April 4, 2026

జీఎస్టీ వసూళ్లలో TOP-6లో కడప డివిజన్

image

కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైంది. రూ.2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయి. గత నెలలో SGST నగదు వసూళ్లలో రూ.38.79 కోట్లతో స్టేట్‌లో కడప టాప్-6లో నిలిచింది.