News August 21, 2025
KNR: పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్లో మీరా యువభారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించిన వికసిత భారత్- 2047 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం యువజనుల కోసం ప్రవేశపెట్టిన వివిధ రకాల పథకాలు, దరఖాస్తు విధానం తదితర విషయాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా యువజన సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News April 9, 2026
కొండగట్టు: అధికారుల నిర్లక్ష్యం.. తగ్గిన అంజన్న ఆదాయం

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పర్యవేక్షణ లోపంతో, ఆదాయం తగ్గుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాల లేమి, దుకాణాల టెండర్లకు స్పందన లేకపోవడం ప్రభావం చూపుతోంది. 2025 చిన్న జయంతికి రూ.1.66 కోట్లు రాగా, 2026లో రూ.1.63 కోట్లు మాత్రమే వచ్చి రూ.3.78 లక్షలు తగ్గాయి. టికెట్ల గోల్మాల్, నియంత్రించలేని దర్శనాల వల్లే ఆదాయం తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు.