News August 21, 2025

KNR: MEPMA నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణి

image

కరీంనగర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టి.కె.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, జీవనోపాధి అవకాశాల విస్తరణ వంటి కీలక కార్యక్రమాల అమలును ఆమె పర్యవేక్షించనున్నారు.

Similar News

News April 4, 2026

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.

News April 4, 2026

కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

image

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.