News August 21, 2025

HYD: వరదల నిర్వహణ సర్వేకు GHMC రంగం సిద్ధం

image

HYDలో వరదల నిర్వహణకు కోసం GHMC సిద్ధమవుతున్నట్లు కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. వరద నాలాల GIS సర్వేకు ప్రణాళికలు రచించి త్వరలోనే ప్రారంభించనున్నారు. మొదట ORR వరకు డ్రోన్ సర్వే చేసి ఫస్ట్ మ్యాప్ తయారు చేస్తారు. అనంతరం నాలాల కల్వర్టు మ్యాన్‌హోల్ వంతెనలతో జియో ట్యాగ్ రెండో సర్వే పూర్తవుతుంది. రెండిటిని కలిపి 3D మ్యాప్ రూపొందించిన తర్వాత వర్షం తీవ్రత ఆధారంగా ముంపు ప్రాంతాలు గుర్తిస్తారు.

Similar News

News March 16, 2026

దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

News March 16, 2026

ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

image

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!