News August 21, 2025

మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు జల కాలుష్యంతో పాటు జీవవైవిధ్యానికి హానికరమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2వేల మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News March 18, 2026

HNK: బాల్యానికి బ్రేక్ లేదు.. ట్రాఫిక్‌కు కట్టడి ఎక్కడ?

image

WGL ట్రై సీటీలో 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు నంబర్ ప్లేట్లు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ సిగ్నల్స్ వద్ద దర్జాగా ఆగడం కనిపిస్తోంది. ఇదే వరంగల్ పోలీసుల “ఎవర్ విక్టోరియస్” పనితీరా? అని ప్రజలు సర్కాస్టిక్‌గా ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 18, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత.. విజయవాడ హోటల్స్‌లో సాంబార్ కట్

image

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విజయవాడలోని పలు హోటల్స్‌లో మెనూ మారిపోయింది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో టిఫిన్ హోటల్స్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్‌తో పాటు అందజేసే సాంబార్ తయారీ నిలిపివేశారు. సాంబార్‌తో పాటు కొన్ని ఐటమ్స్‌ను మెనూ నుంచి తొలగించినట్టు పలు హోటల్స్ నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు.