News August 21, 2025

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెంకటాపురం వాసి ఎంపిక

image

వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మోడెమ్ వంశీ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు కోస్టారికాలో జరిగే ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొననున్నారు. గతంలో సాధించిన విజయాల ఆధారంగా పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా పోటీలకు వంశీని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా మండల ప్రజలు వంశీని అభినందించారు.

Similar News

News March 12, 2026

అధిక వడ్డీలతో వేదిస్తే కఠిన చర్యలు: VZM ఎస్పీ

image

అధిక వడ్డీలతో ప్రజలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. కాల్ మనీ పేరుతో వేధింపులకు పాల్పడిన, అధిక వడ్డీలు వసూలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేరే జిల్లాలకు చెందిన వ్యక్తులు జిల్లాకు వచ్చి ప్రజల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేదిస్తున్నట్లు తెలిసిందని, అటువంటి వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.