News August 22, 2025
కామారెడ్డి: నగ్న వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..!

కామారెడ్డి టౌన్‌లో పురుషులను పురుషులే నగ్న వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే ఓ ముఠా కామారెడ్డి జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వారితో లైంగికంగా కలిసినప్పుడు వీడియోలు తీసి, వాటిని వాట్సాప్‌కు పంపి, బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని, మోసపోయామంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News March 22, 2026
రొటీన్‌కు భిన్నంగా రేవంత్ ప్రసంగం

నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే పెద్దపీట వేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష నేతల(కేసీఆర్, KTR, హరీశ్)పై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. తన పాలనలో కక్షసాధింపు చర్యలు ఉండవని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.