News August 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు, ఆగస్టు 25 నాటికి ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News March 21, 2026
IPL స్పెషల్: గిల్‌క్రిస్ట్ దెబ్బకు ఢిల్లీ ఇంటికి..

IPL-2009లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ అద్భుత ఇన్నింగ్సుతో టేబుల్ టాపర్ ఢిల్లీని ఇంటికి పంపించారు. ఢిల్లీలో వార్నర్, గంభీర్, సెహ్వాగ్, దిల్షాన్, ABD లాంటి దిగ్గజాలు ఉండేవారు. సెమీఫైనల్లో వారందరూ రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 20 ఓవర్లలో 153 రన్స్ మాత్రమే చేశారు. గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా వచ్చి 35 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. DC ఫైనల్‌కు వెళ్లింది.

TG SET ఫలితాలు విడుదల

TG సెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,565 మంది అర్హత సాధించారు. అధికారిక <