News August 23, 2025

వరదల వేళ.. ప్రత్యేక వైద్య ప్రణాళిక: భద్రాద్రి DMHO

image

వరదల కారణంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక వైద్య ప్రణాళికను రూపొందించినట్లు DMHO జయలక్ష్మి తెలిపారు. వరద ముంపు ప్రాంతాలలో గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. మిగతా వారిని ఆశావర్కర్లు, ANMలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్ సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉంటారన్నారు.

Similar News

News April 1, 2026

VZM: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

image

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి VZM వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు VZMలోని ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2026

విశాఖ: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

image

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు
ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.