News August 23, 2025

HYD: గుడ్ న్యూస్.. దసరా, దీపావళికి ప్రత్యేక ట్రైన్స్

image

రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛాత్‌ పండుగల సందర్భంగా రద్దీ ఉండనున్న నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. చర్లపల్లి- రెక్సాల్‌, చర్లపల్లి- తిరుపతి, చర్లపల్లి- వెలాంకిణి తదితర ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు.

Similar News

News March 17, 2026

HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

image

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్‌దుర్గ్, అమీర్‌పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్‌తో బాగోతం బయటపడింది.