News August 23, 2025
లివిరి వంశధార నదిలో మహిళ గల్లంతు

భామిని మండలం లివరి గ్రామంలో కుమ్మరి లక్ష్మి(38) అనే మహిళ వంశదార నదిలో శనివారం ఉదయం గల్లంతయింది. విషయం తెలుసుకున్న స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వంశధార నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉదయం స్నానానికని వెళ్లిన మహిళ నదిలో గల్లంతయినట్టు స్థానికులు తెలిపారు.
Similar News
News March 18, 2026
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?

రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు DPTO శ్రీనివాస రావు బుధవారం తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 18, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.