News April 2, 2024
నంద్యాల: భూమా అఖిల ప్రియపై కేసు

సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియపై ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మార్చి 28న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన అనుమతులు పాటించకుండా డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి రఘురాం ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 22, 2026
ఈ నెల 26న జిల్లాస్థాయి ఉషూ పోటీలు

ఈనెల 26న కర్నూలులోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాలులో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.