News April 2, 2024
విశాఖ: సముద్ర తీరంలో మూడు ముళ్ల బవిరి చేప

విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News March 20, 2026
విజయనగరం ఎస్పీకి ఉత్కృష్ట సేవా పతకం

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.