News August 28, 2025

పరిగి: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతం పరిశీలన

image

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతాన్ని గురువారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు. ప్రాజెక్ట్ ఎంత విస్తరణ ఎలా ఉంటుందో మ్యాప్‌లో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. త్రివేణి సంగమంగా మూడు స్టోర్లను ఏర్పాటు చేసుకుని, రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నట్లు తెలిపారు.

Similar News

News August 29, 2025

HYD: ఇదేం సై‘కిల్లింగ్’.. భాయ్!

image

ఇవాళ ఉదయం సైకిల్‌పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్‌లో ఓ చోట పనిచేయడానికి మలక్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్‌పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ 10MINలో పూర్తైందని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News August 29, 2025

Duleep Trophy అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ

image

దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంట్రల్ జోన్ ప్లేయర్ డానిష్ మలేవార్ డబుల్ సెంచరీతో అదరగొట్టారు. నార్త్ జోన్‌తో మ్యాచులో 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 203 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ ఆటగాడిగా డానిష్ రికార్డ్ సృష్టించారు. గతేడాది రంజీ ట్రోఫీలో రాణించడంతో ఆయన సెంట్రల్ జోన్‌కి ఎంపికయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 488/3 రన్స్ చేసింది.