News April 2, 2024

ఫోన్ ట్యాపింగ్: మూసీలో హార్డ్ డిస్కుల శకలాలు సేకరణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రణీత్ రావు కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. హార్డ్ డిస్కులను డిసెంబర్ 4న మూసీలో పడేసినట్లు చెప్పారని.. నాగోలు వద్ద మూసీలో వాటి శకలాలను సేకరించామని పేర్కొన్నారు. ప్రణీత్ రావు వాడిన కంప్యూటర్లు, SIB కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు సీజ్ చేశామని వివరించారు. విపక్ష పార్టీ అభ్యర్థుల డబ్బు పంపిణీపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Similar News

News March 13, 2026

ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 13, 2026

శుభ సమయం (13-3-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36